Tirumala Srivari Annual Bramhotsavalu : రెండేళ్లతర్వాత తిరుమల మాడవీధుల్లో బ్రహ్మోత్సవాలు | ABP Desam

2022-07-02 1

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం కుదిరింది. రెండేళ్ల తర్వాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి మాడవీధుల్లో వాహనసేవలపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేయనుండటం ఈ సారి ప్రత్యేకత. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కాబోయే సాలకట్ల బ్రహోత్సవాలకు సీఎం జగన్ మొదటి రోజే హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున సంప్రదాయంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.